[tabby title=”Telugu”] సుజాత తల్లిదండ్రులకు ముగ్గురు సంతానం. మొదటివాడు రవి. అతను పుట్టిన రెండేళ్ళకు సుజాత, ఆ తరువాత రెండేళ్ళకు గిరి పుట్టారు. వీళ్ళు కాకుండా ఇంకా ఆ ఇంట్లో సుజాత తాత, నానమ్మ కూడా ఉంటారు. ఒకే ఆడపిల్ల కాబట్టి ఇంట్లో అందరికీ ఆమె అంటే ముద్దే. తాత కి మరింత ముద్దు మనవరాలంటే. అందుకే చిన్నప్పట్నుండీ ఆమెని తన పక్కలోనే పడుకోబెట్టుకొనే వాడు ఆమె తాత. ” […]