రమణ ఆ ప్రైవేట్ ఆఫీసులో 7 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాడు జూనియర్ క్లెర్క్ గా. అతనికి ముఫయి సంవత్సరాలు వుంటాయి. ఆ ఆఫీసు లోనే సేల్స్ సెక్షన్ లో పని చేసే సుమతికి అతనికి కనెక్షన్ వుందని ఆ ఆఫీసులో అందరికీ తెలుసు. అలాంటిది ఉన్నట్టుండి సుమతి కి ఒక రోజు ప్రమోషన్ వచ్చింది సేల్స్ మేనేజర్ గా. ఆ సంగతి విన్నప్పటి నుండి రమణకి మనసు మనసులో […]