Srungara Tantram Telugu Sex Kathalu Part 8

ఆమె చలాకీతనం చూస్తే అతనికి ముచ్చట వేస్తుంది. చకచకా వంట సామానులు తీస్తూ, దొరకనివి అతన్ని అడుగుతుంటే, అతను తీసి ఇస్తున్నాడు. కారం డబ్బాలో కారం అయిపోయి ఉంది. “మరి ఇది లేకుండా వంట ఎలా?” అంది ఆమె. షెల్ప్ పైన మరో పెద్దడబ్బా ఉంటుందని అతనికి తెలుసు. నవ్వుతూ దాన్ని చూపించాడు. ఆమె దానిని చూసి, “అబ్బో, చాలా పైనుంది.” అంది. “ఉండు, స్టూల్ తెస్తాను.” అని అతను కదలబోతుంటే, “ఈ మాత్రం దానికి స్టూల్ ఎందుకు బావగారూ, నన్ను ఎత్తుకోండి. తీసేస్తాను.” అంది.

అతను తటపటాయిస్తుంటే, “ఏ…నన్ను ఎత్తలేరా?” అంది కళ్ళెగరేస్తూ. అతను సందేహంగా చూస్తున్నాడు. “అబ్బా, పరవాలేదు ఎత్తండీ.” అంది చేతులు పైకెత్తుతూ. ఇక ఆలోచించకుండా, ఆమె పిరుదుల కింద చేతులను గట్టిగా బిగించి, అమెని పైకెత్తేసాడు. ఆమె కారం డబ్బాను తీస్తుంటే, అతని ఊపిరి వెచ్చగా ఆమె నాభిని తాకుతుంది. ఆ వెచ్చదనం ఆమెలో గిలిగింతలు కలిగిస్తుందేమో, డబ్బాను అవసరమైన దానికంటే నెమ్మదిగా తీసి “మ్..” అంది. అతను ఆమెను నెమ్మదిగా కిందకి జార్చాడు.

అలా ఆమె జారడంలో మొదట అతని ముక్కు ఆమె నాభికి తాకింది. అక్కడ నుండి, నెమ్మదిగా వక్షోజాల మధ్య ఇరుక్కొని, కాస్త సతమతమై, కంఠాన్ని తాకి, పెదవులను ముద్దాడి, చివరగా అలసి, ఆమె తలపై విశ్రాంతి తీసుకుంది. ఆమె కిందకి దిగిపోయినా అతను ఆమెని అలా పట్టుకొనే ఉండిపోయాడు. ఆమె తన చేతిలోని డబ్బాని అలా ఎత్తిపట్టుకొనే నిలబడిపోయింది. కొద్దిసేపు అలా ఉన్న తరువాత మొదట అతనే తేరుకొని, చప్పున ఆమెని వదిలేసాడు. ఆమె కాస్త సిగ్గుపడి, వచ్చే నవ్వును పెదవుల మధ్య దాస్తూ, “థేంక్స్ ఫర్ యువర్ లిఫ్ట్.” అంది కొంటెగా. అతను నవ్వుతూ వంట గదిలోంచి బయటకి వచ్చేసాడు.

మరో అరగంటలో ఆమె వంట చేసేసి అతన్ని పిలిచింది. మంచి సరసమైన వడ్డన. కొసరికొసరి వడ్డించింది. తినేసరికి ఆయాసం వచ్చేసింది. “చూడు వద్దన్నా తెగ పెట్టేసావ్. కదలడానికి కూడా బద్దకంగా ఉంది.” అన్నాడు చిరుకోపంగా. ఆమె కిలకిలా నవ్వుతూ, “హాయిగా కొద్దిసేపు పడుకోండి బావగారూ. అంతా సర్ధుకుంటుంది.” అంది. అతను అలాగే ఆపసోపాలు పడుతూ పడకెక్కాడు. ఎక్కగానే నిద్ర వచ్చేసింది. కొద్ది సేపటి తరువాత తన పక్కన అలికిడి అయ్యేసరికి కళ్ళు తెరిచాడు.

పక్కనే హేమంత నిద్ర పోవడానికి ప్రయత్నిస్తుంది. కళ్ళు తెరచిన అతన్ని చూసి, “వేరే బెడ్ లేదుగా, ఇక్కడ పడుకుంటే మీకేమైనా ఇబ్బందా?” అని అడిగింది. “ఫరవాలేదులే పడుకో.” అని అతను మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. ఒక పావుగంట తరువాత, ఆమె చెయ్యి అతనిపై పడింది. ఉలిక్కిపడి చూసాడు. గాఢనిద్రలో ఉందామె. ఆ నిద్దట్లోనే తనకు దగ్గరగా జరిగి, తన పై చేయి వేసింది. ఉంచాలా, తీసేయాలా అని ఆలోచిస్తూ ఉండగా, ఆమె మరింత దగ్గరకి జరిగి, అతనికి అతుక్కు పోతూ, తన కాలిని అతనిపై వేసింది. ఆమె వక్షోజాలూ, ఊరువులూ మెత్తగా అతనిపై భారం మోపేస్తుంటే, అతనిలోని మగాడు ఆవులించి వళ్ళు విరుచుకుంటున్నాడు.

(మొదటి కథలో మరోమారు అంతరాయం.)

కథను ఇక్కడితో ఆపేస్తూ, “మిగిలిన కథ రేపు.” అంది ఉష. రవి కంగారు పడుతూ “అలా మంచి రసపట్టులోకి రాగానే ఆపేస్తే ఎలా? మిగిలింది చెప్పు.” అన్నాడు. “ఈ కథకి నిన్న నువ్వు నాకు కేటాయించిన సమయం అరగంటే కదా. ఆ అరగంటా అయిపోయింది. నీ గానాబజానాకి ఆలస్యం అవుతుంది. వెళ్ళిరా.” అంది ఆమె. “సరే, ఈ రోజు నుండి అరగంట కాదు. గంట. ఓకేనా?” అన్నాడు. అమె అతని దగ్గరకి వచ్చి, దదాపుగా తాకుతూ నిలబడి, “రూల్స్ నువ్వు మార్చినా, నేను మార్చను.

పోయి ఎంజాయ్ చెయ్. మళ్ళీ రేపు కలుద్దాం.” అని, నవ్వుతూ వెళ్ళిపోయింది. అలా వెళ్ళడంలో ఆమె చెంగు అతని బుగ్గలను స్పృశిస్తూ వెళ్ళింది. వళ్ళంతా పులకించింది అతనికి. “అరేబియన్ గుర్రాల్లాంటి అమ్మాయిలు నగ్నంగా తన ముందు నాట్యం చేసినపుడు, అంచుల్లో కూడా రాని పులకింత, ఈ అమ్మాయి చెంగు తాకితేనే ఎందుకు వచ్చిందీ!?” అనుకుంటూ, కిందకి దిగి, బంగ్లా వైపు సాగిపోయాడు. కిటికీ నుండి అతన్నే చూస్తూ చిన్నగా నవ్వుకుంది ఉష. (ఇంకా ఉంది) srungaram-tantram-arabian-nights-latest-telugu-sex stories-part-8

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *