Srungara Tantram Telugu Sex Kathalu Part 17

ఆమె అలాగే చూస్తూ ఉండిపోయింది చాలాసేపు. తరువాత నెమ్మదిగా లేచి, బెడ్ రూమ్ లోకి నడిచింది. అతను నిద్రపోతూ కనిపించాడు. రెండుక్షణాలు అతని మొహాన్ని చూసి, తన బేగ్ దగ్గరకి నడిచింది. దాన్ని తెరిచి, లోపలనుండి ఒక కవర్ తీసి, శిరీష షెల్ప్ లో పెట్టింది. తరువాత రాజు దగ్గరకి వచ్చి, అతనికి నిద్రాభంగం కలిగించకుండా నుదుటిపై ముద్దు పెట్టింది. ఆమె కళ్ళలో సన్నని నీటిపొర. అలాగే హాల్ లోకి వచ్చి, శిరీషకు కాల్ చేసింది. అటువైపు నుండి శిరీష “ఏమయ్యింది? సక్సెస్సా?” అంది. “లేదు మేడమ్.

మీ వారు మిమ్మల్ని తప్ప మరెవ్వరినీ తాకలేరు. ఇంకెప్పుడూ నాలాంటి వాళ్ళని పంపి ఆయనకి సుఖాన్ని అందివ్వడానికి ప్రయత్నించకండి. నా వృత్తిలో నేను తొలిసారి ఓడిపోయాను. అయినా ఒక నిజమైన మగాడిని చూసాను. ఆ తృప్తితోనే, నేను తీసుకొన్న డబ్బులు మీ షెల్ప్ లో పెట్టేసాను. ఉంటాను మేడమ్.” అని, అవతలవైపు నుండి శిరీష్ “హేమంతా, నా మాట విను.” అంటున్నా వినిపించుకోకుండా కాల్ కట్ చేసి సెల్ ఆఫ్ చేసింది. మరుసటి రోజు రాజుతో తను వచ్చిన పని ఆ రోజే అయ్యేట్టుందని చెప్పి వెళ్ళిపోయింది.

(మొదటి కథ సమాప్తం.)

రవి ఆ కథ విన్న తరువాత ఉషను అలానే చూస్తూ ఉండిపోయాడు. ఉష చెప్పసాగింది.

“తన భర్తను తను సుఖపెట్ట లేకపోతుంది కాబట్టి, మరో స్త్రీ ద్వారా అతనికి సుఖం అందించడానికి ప్రయత్నించింది శిరీష. ఇది ఏ స్త్రీ, కలలో కూడా చేయలేని సాహసం.

సంసార సుఖానికి దూరమై, సతమతం అవుతున్నప్పుడు పండు లాంటి అమ్మాయి అన్నీ తెరచి వుంచినా, తమాయించుకొని తన భార్యపై తనకున్న ప్రేమ ముందు, ఈ సెక్స్ అనేది చాలా చిన్న విషయంగా తీసిపారేసాడు రాజు.

డబ్బుల కోసమే పడక సుఖాన్ని ఇచ్చే హేమ, తన ద్వారా పని జరగలేదని, తీసుకొన్న డబ్బుని తిరిగి ఇచ్చేసింది.

ఇప్పుడు చెప్పు రవీ, ఈ ముగ్గురిలో ఎవరు గ్రేటో? గుర్తుందిగా, సరైన సమాధానం చెబితే నాతో పాటూ టెంట్ లో పడుకోవచ్చు.”

రవి కొద్దిసేపు అలోచించి చెప్పాడు. “శిరీష ఆ పరిస్థితుల్లో అంతకంటే ఏమీ చేయలేదు. హేమంత తన పనిని పూర్తి చేయలేదు కాబట్టి, డబ్బులు తిరిగి ఇచ్చేసింది. ఈ రెండూ గొప్ప విషయాలు కావు. ఇక పోతే రాజు, ఆ పరిస్థితుల్లో, అలా అంది వచ్చిన ఆడపిల్లని ఏ మగాడూ వదులుకోలేడు. అతను అంతవరకూ వచ్చి కూడా రియలైజ్ అయ్యాడు కాబట్టీ, రాజే గ్రేట్.” అంటూ ఉష వైపు చూసాడు. ఆమె అలానే కళ్ళార్పకుండా చూస్తుంది అతనిని.

“ఏంటీ? నేను చెప్పింది కరెక్టా, కాదా?” అంటూ, తన జేబులోంచి ఆమె ఇచ్చిన చీటీని బయటకి తీసాడు. ఆమె ఆ చీటీని గబుక్కున అందుకొని, “నువ్వు చెప్పింది సెంట్ పెర్సెంట్ కరెక్ట్.” అంది. అతని మొహం ఆనందంతో కూడిన గర్వంతో గుప్పున వెలిగిపోయింది. వెంటనే చిలిపిగా “సో, మనిద్దరం ఈ టెంట్ లోనే..” అని అంటూ ఉండగా, ఉష మురిపెంగా నవ్వుతుంటే, ఆమె వెనక ఉన్న కొండల చాటున ఉషోదయం అవుతుంది. (ఇంకా ఉంది) srungaram-tantram-arabian-nights-new-2016-telugu-sex stories-part-17

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *