Kiratakudu Telugu Sex Stories-part-5

విమల కేసు ఫైల్ చదివే సరికి టైం 3:00 ఇయ్యింది. అసలు అక్కడ ఏమి జరుగుతోందో దర్యాప్తు చేయడానికి తనను ఇక్కడడికి పంపించారు,కాని తను అనుబవపుర్వకంగా తెలిసుకుంది. ఇన్వెస్టిగేషన్ ఎక్కడనుండి స్టార్ట్ చేయాలో ఆలోచిస్తూ కూర్చుంది విమల. అప్పుడు గుర్తోచింది తనకు అక్కడనుండి త్రన్స్ఫెర్ చేయించుకున్న పాత ఆఫీసర్ గురించి, వెంటనే సరితను పిలిచి ఇంతక ముందు ఉన్న వారి డీటెయిల్స్ కావాలని చెప్పింది. అందుకు సరిత మేడం ఇక్కడ ఇంతకముందు ఒక సివిల్ ఇంజనీర్ ఉండేవారు.

అక్కడి విల్లా కి వారు షిఫ్ట్ అవ్వక ముందు తను కాపురం ఉంటున్న కాలనిలోనే ఉండేవారని,తనకు వారు చాలా బాగా తెలుసు అని ఇంజనీర్ గారు తన భర్త కి ఒక కాంట్రాక్టు విషయంలో హెల్ప్ చేసాడని,అప్పటి నుండి ఫ్యామిలి ఫ్రెండ్స్ గా మారం అని, తరువాత వాళు విల్లాస్ కి షిఫ్ట్ ఇయ్యరని , తరువాత ఆయన ఇంకో ఊరికి త్రన్స్ఫెర్ చేయిన్చుకునారని ఏక దాటిగా సమాధానం ఇచ్చింది సరిత. సరితకి వారు తెలుసు అనడం తో తన పని చాలా సులువు ఇయ్యింది. వెంటనే ఆ సివిల్ ఇంజనీర్ కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలని ఆర్డర్ వేసింది విమల. ఒక 10 నిమిషాల తరువాత సరిత ఇంజనీర్ గారి డీటెయిల్స్ మొత్తం తేచిచ్చింది.

సరితను వెళ్ళమని చెప్పి ఇంజనీర్ కు ఫోన్ చేసింది హలో ఎవరు అంటూ ఫోన్ రిసీవ్ చేసి అన్నాడు అవతల వ్యక్తి. తనని తను పరిచయం చేసుకొని , అతను వేరే ఊరికి త్రన్స్ఫెర్ చేయించుకోడానికి గల కారణాన్ని అడిగింది విమల. దానికి సమాధానం ఇస్తూ తను ‘ తన పర్సనల్ రిజన్స్ వల్ల చేయిన్చుకున్నని , అంతకు మించి ఏమి లేదని చెప్పాడు అతను,ఇంకా ఏదో అడగబోతుంటే తనకు మీటింగ్ కి టైం ఇయ్యింది, వచ్చే వారం అతను పనిమీద అక్కడికి వస్తానని కావాలంటే కలుస్తానని’ అని హడావిడిగా ఫోన్ పెట్టేసాడు అవతల వ్యక్తి.అతని గొంతులో బయం , టెన్షన్ సృష్తం గా తెలుస్తోంది, ఫోన్ రిసీవర్ పెట్టేసి సరితను పిలిచింది విమల.

సరిత నీకు ఫ్యామిలి ఫ్రెండ్స్ కదా ఇంజనీర్ , మరి అతని ఫ్యామిలి డీటెయిల్స్ చెప్పు అంది. విమల వాళ్ళ గురించి ఎందుకు ఇంతలా అడుగుతోందో అర్థం కాక ఇంజనీర్ గారు, అతని భార్య , ఇద్దరు పిల్లలు, మరియు ఇంజనీర్ గారి అక్క గారు కూడా వీళ్ళతోనే ఉంటుంది మేడం. ఎందుకు మేడం ఇంతలా అడుగుతున్నారు అని అడిగేసింది ఆత్రం ఆపుకోలేక.

దానికి సమాధానమిస్తూ ఏమి లేదు సరిత అంత ఒక కేసుకు సంబంధించి డీటెయిల్స్ గథెర్ చేయాలి అందుకు అతని ఫ్యామిలితో మాట్లాడాలని , ఇందుకు తన హెల్ప్ కావాలి అంది విమల. అందుకు సరిత అయ్యో మేడం అద్దెంత సేపు, ఇంజనీర్ గారి భార్య ఉమాదేవి అమ్మగారి ఊరు ఇదే. ఇక్కడ వాళ్ళ బంధువుల పెళ్లి అంటే మొన్ననే వచ్చింది తను వాళ్ళ వదిన, పిల్లలతో, తిరిగి ఎల్లుండు వెళ్ళిపోతారు ఊరికి.

మొన్ననే ఫోన్ చేసింది నాకు, పెళ్లి పన్నులతో బిజీగా ఉంటుంది కాబ్బటి ఇవాళ డ్యూటీ ఇపొయక వెళ్లి కలుదాం అని అనుకున్న. ఇంతలో మీరే అడిగారు , కావాలంటే మీరు రండి మేడం పరిచయం చేస్తాను అని చెప్పింది. వేరి గుడ్ సరిత డ్యూటీ ఇయ్యాక మనమిద్దరం వెళ్లి కలిసోద్దం అని చెప్పింది ఆత్రుతగా.విమలకు లోలోన చాల ఉత్కంతగా ఉంది. ఉమాదేవి తో మాట్లాడితే ఏదైనా క్లూ దొరకొచ్చు. పైగా తనకు జరిగినదానికి ఒక సమాధానం దొరకోచు అన్నే ఒక చిన్న ఆశ.

సాయంత్రం ఉమాదేవి పుట్టింటి ముందు పోలీస్ జీప్ ఆగింది. విమల సరిత ఇద్దరు జీప్ దిగి గేటు తీసుకొని లోపలికి వెళ్లారు. అక్కడే ఉన్న ఉమా దేవి వదిన మాధవి వచ్చి సరితను గుర్తుపట్టి , సరితను విమలను లోపలి ఆహ్వానించి,నీళ్ళు ఇచ్చి ఒక పది నిముషాలు కూర్చో సరిత, ఉమా వాళ్ళ అమ్మగారితో పిల్లలని తీసుకొని పక్కనే ఉన్న గుడికి వెళ్ళింది. ఇప్పుడు వచేస్తుంది అని చెప్పి ఎదురుగా చైర్ లో కూర్చొని సరితతో మాట కలిపింది. మాధవికి విమలని పరిచయం చేసి,తనకు విమలకు ఉన్న అనుబంధం గురించి చెప్పింది సరిత

అప్పుడు చూసింది విమల మాధవిని…. ఇందాక మాటలో సరిత తన గురించి చెప్పింది. ఆమె భర్త దుబాయ్ లో పని చేస్తాడని, సంవత్సరానికి ఒక సారి వస్తాడని,వాళ్ళ భర్తగారి ఊరులో చాలా ఆస్తులు సొంతిల్లు వున్నా ఒంటరిగా ఉండడం ఇష్టం లేక తను వాళ్ళ తమ్ముడుతోనే ఉంటోంది. సుమారు ఒక 37-39 దాక ఉందోచు తన వయసు. చీర కట్టుతో నుదురు మీద కంకుమ తో చూడానికి చాలా పదత్తిగా ఉంది తను. మంచి పొడగరి. కొలతలుకుడా తక్కువ ఏమి లేదు, 36-32-38 దాక ఉందోచు.

మాటల మధ్యలో అక్క మేడం ఇప్పుడు మీరు ఉన్న ఇంట్లో నిన్ననే దిగ్గారు అని చెప్పింది సరిత. మాధవి మొఖం లో ఒక్క సారిగా ఆందోళన చూసింది విమల. వెంటనే మేడం మీరు వెంటనే అక్కడినుండి వెళ్ళిపొండి అని అన్నేసింది. విమల ఎందుకండి అలా అంటునారు బాగానే ఉందిగా సౌకర్యంగా ఇల్లు అని ఇంకా విషయం రాబ్బాటడానికి ట్రై చేసింది. నన్నేమి అడకండి మేడం మీ మంచికోరే చెబుతున్న, అక్కడనుండి ఎంత త్వరగా మీరు వెళ్ళిపోతే మీకు అంత మంచిది అని ఇంకా ఏదో చెప్పే లోపల ఉమాదేవి,ఆమె తల్లి పిల్లలతో గుడి నుండి ఇంటి లోపలి వచ్చింది.

ఉమాదేవి ఆమె అమ్మగారితో పరిచయాలు, కాఫీలు,టిఫిన్లు ఇయ్యాక సరిత ఉమాదేవి పిల్లలతో ఆడుకుంటోంది. విమల మెల్లగా ఉమాదేవి తో ‘ ఉమాదేవి గారు మీతో కొద్దిగా పర్సనల్ గా మాట్లాడలండి’ అని అంది ఎవరికీ వినపడకుండా. అయ్యో మీరు నన్ను ఉమా అనే పిలవొచ్చు ఈ గార్లు గీర్లు ఎందుకండి , దానికేమి భాగ్యం అలాగే మాట్లాడండి అని విమలను మిద్దె మీదకు తీసుకెళ్ళింది. మిద్దె మీద వెళ్ళాక అక్కడ ఎవరు లేరని నిర్దారించుకొని ఉమాదేవి తో ఇంతకి మీ వారు ఎందుకు త్రన్స్ఫెర్ ఎందుకు చేయించుకున్నారు , మీకేమ్మన తెలుసా అని అడిగింది విమల.

అందుకు ఉమా ఏమోనంది నాకేం తెలియదు అని పొడి పొడిగా సమాదానం ఇస్తూ మొఖం తిప్పుకుంది. ఆమె మొఖ కవళికలు చూసి ఏదో దాస్తోంది అన్న విష్యం అర్థమైంది విమలకి. తనకు ఎవరితో ఎలా మాట్లాడితే నిజాలు బయటకి వస్తాయో చాలా బాగా తెలుసు.. మీ వారు ఫ్యామిలి తో అంత హడావిడిగా త్రన్స్ఫెర్ చేయించుకొని వెళ్ళవలసిన అవసరం ఏంటి ? మీ వారు ఇక్కడ ఒక నేరం చేసి ఆ నేరం నుండి తప్పించుకోడానికి చేయించుకున్న త్రన్స్ఫెర్ అవునా ? అని సూటిగా అడిగింది విమల. ఉమా తడబడుతూ ఆయన అలంటి వారు కాదు మేడం , ప్లీజ్ అనవసరంగా ఆయన మీద ఆరోపణలు చేయకండి అని ప్రదేయపుర్వంగా సమాదానిమిచ్చిది ఉమ. (ఇంకా ఉంది)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *