Hate Story Telugu Lo Part 5

ప్రతి సంవత్సరం లాగానే, మా ఆఫీసు మేనేజ్ మెంట్ ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో పార్టీ ఆరెంజ్ చేసింది. స్విమ్మింగ్ పూల్, దాని పక్కనే బార్. అబ్బాయిలు, అమ్మాయిలూ, కొన్ని కుర్ర జంటలు స్విం సూట్స్ లో పూల్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం లాగానే, నేను పూల్ లో దిగలేదు. బ్లూ జీన్స్, సింపుల్ కాజుఅల్ బ్లౌస్. లౌంజ్ చైర్ లో కూర్చుని మార్గారిటా సిప్ చేస్తున్నాను. డ్రింక్స్, ఆపిటైజర్ ల రౌండ్స్ మధ్యలో సంభాషణలు, చుట్టూ పార్టీ వాతావరణం. మేనేజ్ మెంట్ లో కొంత మంది ఎప్పటి లాగా వాళ్ళ ధోరణి లో ఈ సంవత్సరం చాలా బాగా ఫలితాలు సాధించామని, వొచ్చే సంవత్సరం ఇంకా చాలా సాధించాల్సింది వుంది అంటూ స్పీచ్ లు ఇచ్చారు. శరత్ నా పక్కనే వున్నాడు, నా కొలీగ్స్ తో మాట్లాడుతూ. వాళ్ళందరూ శరత్ కి చాలా సంవత్సరాలు గా తెలుసు.

నా కళ్ళు ఉదయ్ కోసం వెతియాయి. మోకాళ్ళ వరకు వచ్చే స్విం ట్రంక్ వేసుకుని వున్నాడు. పూల్ లో దిగి లాప్స్ కొడుతున్నాడు. పైన ఏమి వేసుకోలేదు. బైటకి వచ్చినప్పుడల్లా నీటి బిందువులతో చాతీ మెరుస్తోంది. సిక్స్ పాక్ బాడీ, బలమైన దండలు, ఎక్సర్ సైజు చేసే శరీరం అని తెలుస్తూనే వుంది. కేటలాగ్ మోడల్ లాగా వున్నాడు. చాల మంది అమ్మాయిల కళ్ళు ఉదయ్ మీదే ఉన్నాయి. కొంత మంది మొగవాళ్ళు కూడా. ఉదయ్ తన ఇమేజ్ ప్రభావం పక్కవాళ్ళ మీద ఎలా వుంటుందో బాగా తెలుసు. మామూలు గా కంటే కూడా ఎక్కువ గా అమ్మాయిల తో ఫ్లర్ట్ చేస్తున్నాడు ఇవ్వాళ.

నీలూ, వాళ్ళ ఆయన, శరత్, నేను ఒక టేబుల్ చుట్టూ కూర్చుని వున్నాం. మొగ వాళ్ళు క్రికెట్ గురించి మాట్లాడుకుంటున్నారు. నా కళ్ళు మళ్ళి ఉదయ్ కోసం వెతికాయి. పూల్ లో ఉన్నాడు. మాకు పది అడుగుల దూరం ఉండచ్చు. కొత్త గాచేరిన ఇంటర్న్ జూలీ మీద నీళ్ళు స్ప్లాష్ చేస్తున్నాడు, ఆటకాయితనంగా. తను కూడా తక్కువేమీ కాదన్నట్టు ఉదయ్ కి దగ్గర గా వచ్చి స్ప్లాష్ చేస్తోంది. వాళ్ళిద్దరూ నీళ్ళల్లో ఒకరినొకరు తోసుకోవటం, పట్టుకోవటం, ఒకరి నించి ఒకరు విదిలించుకోవటానికి ప్రయత్నించటం, ముసిముసి నవ్వులు నవ్వుకోవటం కనిపిస్తూనే వుంది. ఇద్దరూ చాతీ దాకా నీళ్ళల్లో ఉన్నారు. ఉదయ్ జూలీ ని హగ్ చేసుకోవటం, సిగ్గు తో ఎర్ర బడ్డ జూలీ తన ముఖాన్నిఉదయ్ చాతీ కి అదుముకోవటం తెలుస్తూనే వుంది. జూలీ విదిలించుకోవటం మానేసి, ఉదయ్ చాతీ మీద తన పెదాలతో ముద్దు పెట్టింది. ఉదయ్ చిరు నవ్వు నవ్వుతూ తన మెడ మీద ముద్దు పెట్టాడు. సడన్ గా జూలీ ఈ లోకం లోకి వచ్చి ఎవరైనా చూసారా అన్నట్టు చుట్టూ చూసింది. నేను, ఇంకో ఇద్దరు గమనించినట్టు తనకి అర్థం ఐంది. సిగ్గు పడుతూ ఉదయ్ నించి దూరం గా స్విం చేసుకుంటూ వెళ్ళింది.

నా కళ్ళు మళ్ళి జూలీ మీద నించి ఉదయ్ మీదకి మళ్ళాయి. ఉదయ్ నా వైపే తీక్షణం గా చూస్తూ కనిపించాడు. నా మీద నించి కళ్ళు మరల్చకుండా పూల్ ఒడ్డు కి స్విం చేస్తూ వచ్చాడు. పూల్ బయటి కి వచ్చిన ఉదయ్ నడుం మీద నీటి బిందువులు మెరుస్తున్నాయి. బైటికి వచ్చి మా టేబుల్ వైపు రాసాగాడు. వస్తున్నంత సేపూ ఏదో మంత్రం వేసినట్టుగా తన చూపుని ని నా కళ్ళ మీద నించి తిప్పలేదు.

టేబుల్ దగ్గరికొచ్చి, “హలో ప్రియా, హలో నీలూ, మిమ్మలని చేసుకున్న అదృష్టవంతులు వీళ్ళేనా?” అంటూ మా మొగుళ్ళ వైపు చూసాడు.

“హాయ్ ఉదయ్! ఇతను ఉదయ్ అని మా సేల్స్ టీం కొత్త సూపర్ స్టార్” అంటూ నీలూ ఉదయ్ ని వాళ్ళ ఆయన కి పరిచెయం చేసింది.

“నైస్ టు మీట్ యు” అంటూ శరత్ ఉదయ్ కి తన పక్క ఉన్న చైర్ చూపించాడు. “రండి”.

ఉదయ్ మా మొగుళ్ళ తో మాటలు కలిపేసాడు. కొద్ది నిముషాల్లోనే వాళ్ళని చాలా ఇంప్రెస్స్ చేసాడు అంటే అతిశయోక్తి కాదు. మా మాటలు వెకేషన్ గురించి,యౌరప్ ట్రిప్స్ గురించి మళ్ళాయి. నేను కూడా అప్పుడప్పుడూ నాలుగు మాటలు వేస్తూనే వున్నాను.

నా మనసు మాత్రం పరిపరి విధాలు గా పోతోంది. పక్క పక్క నే కూర్చుని వుండటం తో, శరత్ ని ఉదయ్ నీ పోల్చి చూస్తున్నాను. అప్పుడప్పుడే కొద్దిగా బట్ట తల, చిన్న పొట్ట తో మా అయన – పక్కన ఒక గ్రీకు వీరుడి లాగ వున్నాడు ఉదయ్. ఒకటి రెండు సార్లు నేను ఉదయ్ వైపు చూస్తున్నప్పుడు, ఉదయ్ కూడా నా వైపు చూస్తూ కనిపించాడు. కళ్ళల్లో ఏదో చిలిపి నవ్వు. నీలూ కూడా నేను ఉదయ్ ని చూడటం గమనించినట్టు వుంది.

మరో పదిహేను నిమిషాలు మాతో మాట్లాడి, “ఎక్స్కుస్ మీ” అంటూ ఉదయ్ వేరే గ్రూప్ వైపు సాగి పోయాడు. పార్టీ ఇంకో రెండు గంటల పాటు సాగింది. మేము ఇంటికి బయలుదేరే సరికి శరత్ పూర్తి గా తాగి వున్నాడు. ఇంటికి వెళ్ళంగానే, గుర్రు పెడుతూ నిద్ర పోయాడు. నేను పైజమా లో కి మారి తన పక్కనే కూల బడ్డాను. నిద్ర పట్టటం లేదు. నా మెదడు లో ఉదయ్ పెర్ఫెక్ట్ బాడీ, తన నవ్వు ఇంకా మెదులుతూనే వుంది. కళ్ళు మూసుకుని నా వేళ్ళని నా పాంటీ లో కి జార్చాను. నా కళ్ళ ముందు ఉదయ్ పూల్ లో, జూలీ కి బదులు నేను.. తను, నేను, నీళ్ళు స్ప్లాష్ చేస్తూ ఆడుతున్నట్టు, పట్టుకుంటున్నట్టు, విదిపించుకోటానికి స్ట్రగుల్ అయినట్టు, కళ్ళ ముందు దృశ్యాలు మెదులుతున్నాయి. ఉదయ్ చేతులు నా పిరుదులు మీద, హిప్స్ మీద పారాడుతున్నట్టు, అప్పుడప్పుడూ నా కాళ్ళ మధ్య పాంటిని, నా నిపుల్స్ ని టచ్ చేస్తున్నట్టు ఫీల్ అయ్యాను. చాలా రోజుల తర్వాత నాకు ఆ రోజు భావ ప్రాప్తి అయి, చాల గట్టి గా మూలిగినట్టు అనిపించింది. కళ్ళు తెరిచి చూస్తె, మా అయన గురక పెడుతూ పడుకుని వున్నారు. నేను కళ్ళు మూసుకుని, అటువైపు తిరిగి, మెల్లి గా నిద్ర లో జారుకున్నాను. (ఇంకా ఉంది) Hate Story 4 Telugu Sex Stories Part 5

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *