Hate Story Telugu Lo Part 3

తరువాత రోజు ఆఫీసు నించి బయలుదేరుతుంటే నీలూ కాఫీ కి కలుద్దాం అని మెసేజ్ చేసింది. జుహూ లో ఒక చిన్న క్యూట్ కాఫీ ప్లేస్ కి వెళ్లి ఇద్దరం కూర్చున్నాం. ఆఫీసు పోలిటిక్స్ గురించి, సినిమాలు, మా మొగుళ్ళ గురించి చాడీలు, ఎప్పటిలా మా సంభాషణ సాగుతోంది.

“కొంచెం ఆలోచిస్తే…” అంటూ మొదలెట్టింది నీలూ. “ఇన్నేళ్ళ దాకా పని పెట్టని బుర్ర కి ఇప్పుడు పని పెట్టకు” అన్నాన్నేను వెటకారంగా. నీలూ నన్ను లక్ష్య పెట్టకుండా కంటిన్యూ చేసింది “నేను నిన్న నీతో అన్న విషయం..” అంటూ. “ఏ విషయం?” అన్నాన్నేను. “అదే, ఉదయ్ గురించి” అంటూ నసిగింది. కొద్దిగా షాక్ అయ్యాను, దీనికి మరీ జోకులు ఎక్కువయ్యాయి. కానీ దాని మొహం చూస్తుంటే, జోక్ చేస్తున్నట్టు అనిపించలేదు.

“కాస్త ఆవేశ పడకుండా ఆలోచించు. ఉదయ్ కి ఏం తక్కువ? అందం, తెలివి తేటలు, మంచి జీన్స్ – అన్నీ వున్నాయి. దానికి తోడు, ప్రగ్నంట్ చెయ్యగల సత్తా కూడా వుంది, అందులో సందేహం లేదు..”

“నీకేం పిచ్చి గానీ పట్టిందా?” కొంచెం ఒణుకుతున్న గొంతు తో, చిన్నగా, ఎవరైనా మమ్మల్ని విన్తున్నారేమో అనే భయం తో చుట్టూ చూస్తూ.

“వాడు నీ వైపు చూసే తీరు, నీతో మాట్లాడే తీరు, నీతో ఫ్లర్ట్ చెయ్యటం చూస్తె, నాకు తెలుసు, వాడికి నువ్వంటే ఖచ్చితంగా ఇష్టమే. నువ్వు కాస్త సందివ్వాలేగానీ, సంతోషం గా నీకు కడుపు చేసి పెడతాడు, థాంక్స్ చెబుతూ మరీ. సంవత్సరం తిరిగేసరికల్లా, నీకో చక్కటి బాబో, పాపో.. విన్.. విన్..” అంటూ కన్ను కొట్టింది.

“నాకు ఉదయ్ తో అఫైర్ అన్న ప్రసక్తే లేదు” అన్నాను కాన్ఫిడెంట్ గా. “అఫైర్ గురించి ఎవరు మాట్లాడారు? జస్ట్ కొద్ది రోజులు వాడి తో ఎంజాయ్ చెయ్యి. నువ్వు ప్రేగ్నంట్ అవ్వంగానే, మానేయ్యచ్చు. వాడికి నీ బిడ్డ కి వాడు తండ్రి అని తెలియాల్సిన అవసరం గూడా లేదు. శరత్ కూడా తన ప్రార్ధనలు అన్నీ ఫలించాయి అనుకుంటాడు.”

“”అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ”

“ప్రియా, కొంచెం ఆలోచించు.” అంది అనునయంగా. “శరత్ ప్రాబ్లం గురించి మనకి చూచాయగా తెలిసిందే. నువ్వు, శరత్ రోజూ పగలూ రాత్రీ పడుకున్నా, ప్రేగ్నంట్ అయ్యే ఛాన్స్ లేదు.”

ఎప్పటికైనా తన ఆలోచన లో మార్పు రావచ్చు కదా, అప్పుడు ఇన్ వీట్రో ఫెర్టిలైజేషన్ ట్రై చెయ్యచ్చు కదా?”

“ఆ రోజు రావాలంటే, ఎన్ని యుద్ధాలు జరగాలి ? తన లోపం అని తెలిసిన తర్వాత మానసిక వత్తిడి కి కూడా గురి కూడా కావచ్చు. మళ్ళీ, దానినించి తేరుకోటానికి చాలా టైం పట్టచ్చు. ఇదైతే, ఏ సమస్యా వుండదు.”

“ఊహలు మాని, కాస్త రియల్ గా ఆలోచించి చూడు.”

“ఇదేమీ తేలిక అనటం లేదు, నేను. కానీ చూస్తుంటే, ఇదే బెటర్ అంటా. ఏతలనోప్పులూ లేని మార్గం.”

“నాకేమీ సెన్స్ కనిపించట్లా.”

“ఓహ్… కమాన్.. ఉదయ్ నీ ఫాంటసీ లో ఎప్పుడూ లేనట్టు మాట్లాడుతున్నావ్.. మీ ఆయన కూడా పెద్ద పోటుగాడని చెప్పకు.”

తను శరత్ ని నా మీదే ఉపయోగిస్తుందని ఊహించ లేదు. “శరత్ ని మోసం చెయ్యమని అడుగుతున్నావు నువ్వు, తెలుస్తోందా”

“కావచ్చు. నా మటుకు, స్పెర్మ్ డొనేషన్ కీ దీనికీ పెద్ద తేడా కనిపించటం లేడు. ఉదయ్ ఒక స్పెర్మ్ డొనర్ అనుకో.”

“ఇంకేం మాట్లాడద్దు. ఇక ఇంతటి తో ఈ టాపిక్ ఆపేద్దాం. నువ్వు నా మంచి కోరే చెబుతున్నావు అని నాకు తెలుసు.”

ఆ టాపిక్ ఇంక అక్కడి తో వదిలేసి ఇంటికి బయలుదేరాం. (ఇంకా ఉంది) Hate Story 4 Telugu Sex Stories Part 3

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *