గర్ల్స్ హైస్కూల్ – girls high school 97

 అజయ్ జీప్ కడియంలోని దుర్గాదాస్ ఫాం హౌస్ వైపు వేగంగా దూసుకుపోతోంది. వెనక సీట్లో కూర్చున్న గిరీశానికి అతడు కచ్చితంగా ఫ్రంటు గేటును బద్దలుకొట్టుకుని లోపలికి పోతాడని అనిపించింది.

అయితే, మెరుపు వేగంతో తీసుకొచ్చి జీప్ ని సరిగ్గా గేటుకు అడుగు ముందు ఆపాడు అజయ్. గిరీశం, శంకర్ లు ఒక్కసారి ముందుకు తుళ్ళిపడ్డారు.

అజయ్ జీప్ దిగి, “హేఁ…. కౌన్ రేఁ తూ….!” అని అరుస్తూ గేటు పక్కనే వున్న చిన్న గదిలోంచి కర్రతో పరుగెత్తుకుంటూ వస్తున్న మనిషిని కుడి కాలెత్తి గుండెలమీద బలంగా తన్నాడు. ఆ తన్నుడుకి వాడు వెనక్కు తూలాడు. అజయ్ వేగంగా వాడి వైపు అడుగేస్తూ పంజా విసిరినట్టుగా చేత్తో వాడి తలని ప్రక్కనున్న గేటుకేసి బలంగా మోదాడు. అంతే, “హమ్మా…” అంటూ పొలికేక పెడుతూ వాడు తలను పట్టుకుని నిట్టనిలువునా నేలమీద కూలబడిపోయాడు.
ఈలోగా ప్రక్క సీట్లో వున్న శంకర్ కూడా జీప్ దిగాడు. గిరీశం దిగుదామా వద్దా అనే సంశయంతో కుర్చీకి అతుక్కుపోయాడు. అజయ్ ఆ గేట్ మేన్ ని చొక్కా పుచ్చుకొని పైకి లేపి, “పోలీస్….! సాలా… గేట్ ఖోల్…!” అంటూ గర్జించాడు.
ముందు పడిన దెబ్బకే వాడికి గుండెకాయి గొంతులో కొచ్చింది. ఇక అజయ్ ‘పోలీస్’ అని అనగానే వాడికి క్రింద ఎకరం మేర తడిచిపోయింది. గజగజా వణికిపోతూ జేబులోంచి గేట్ తాళాలను తీసి గేట్ ని బార్లా తెరిచాడు.
లోపల సుమారుగా డజనుమంది ఆడాళ్ళు వాళ్ళకి ఎదురుగా నిలబడి కన్పించారు. ఒక్కొక్కరూ వారి వారి పనిముట్లను ఆయుధాల్లా గట్టిగా పట్టుకొని నిలబడి వున్నారు. అందరి మొహాలలో ఒక రకమైన భయం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. వాళ్ళందరికీ మధ్యలో కాస్త ముందుకి నిలబడి శ్రీదేవి వాళ్ళకి కనిపించింది.
‘శ్రీదేవి!’

★★★

ఇరవై అయిదు నిముషాల క్రితం….
.
.
.
డీల్ విషయమై ఓ బయర్ ని కలిసే పనిమీద బయటకి వెళ్ళిన దుర్గాదాస్ అరగంట క్రితమే తన ఫాం హౌస్ చేరుకున్నాడు. అంతకుముందు, ఆ బయర్ తోనే చిన్న మందు సెటప్ వేసాడు దుర్గాదాస్. గట్టిగా ఓ నాల్గు పెగ్గులు లాగించాడో లేదో ఫాం హౌస్ లో వున్న శ్రీదేవి జ్ఞాపకమొచ్చింది వాడికి. ఆమెను తక్షణం అనుభవించాలని వాడి మగతనం తెగ రెచ్చగొట్టడంతో సాయంత్రం వెళ్దామనుకున్నవాడు కాస్తా వెంటనే అక్కణ్ణుంచి బయల్దేరాడు. ఒక చేత్తో స్టీరింగ్ వీల్ ని కంట్రోల్ చేస్తూ మరో చేత్తో విస్కీ బాటిల్ని పట్టుకుని కొద్దికొద్దిగా గొంతులో పోసుకుంటూ కిక్కును కూడా మెయింటెయిన్ చేస్తూ డ్రైవ్ చేయసాగాడు. ఫాం హౌస్ చేరాక కార్ ని సరిగ్గా పార్క్ కూడ చేయకుండా సరాసరి శ్రీదేవి గది వైపు నడిచాడు. మందు ప్రభావం చేత వాడికి అడుగులు కాస్త తడబడుతున్నాయి. మూసివున్న గది తలుపులను ధబీమని తెరిచి ఎదురుగా మంచమ్మీద మధ్యలో కూర్చుని వున్న శ్రీదేవిని చూస్తూ, “ల్-లేచావన్నమాట…. ఈసారి నిన్ను ఇలా-” అంటూ లోపలికి అడుగుపెట్టాడు. అప్పుడే తలుపు వెనక నించి వాడి తలమీద బలంగా దెబ్బ పడింది. ‘హ్…మ్మా..!’ అంటూ వాడు ఘీంకరించి ముందుకు తూలిపోతూ తట్డుకుని మళ్ళీ పైకి లేచాడు. వాడి చేతిలోని బాటిల్ చెయ్యిజారి నేలమీద పడి పగిలిపోయింది. రెండు చేతులతో తన తలని పట్టుకొని వెనక్కి తిరిగాడు. ఆ దెబ్బ ప్రభావం వల్ల కను చివర్లలో నీరు చేరి చూపు కాస్త మసకబారింది… కనుల ముందు ఎరుపు నలుపు మిశ్రమాలలో ఏవో రూపురేఖలు అస్పష్టంగా కన్పించాయి. “క్..కో-యి-లా…?” అన్నాడు. ‘ఇన్నేళ్ళుగా కుక్కిన పేనులా వున్న అమాయకపు ముండకి ఉన్నట్టుండి తన పైనే దాడిచేసేంత ధైర్యం ఎక్కడినుంచి వచ్చింది?’ అని దుర్గాదాస్ ఆశ్చర్యపోయాడు. “నీయమ్మ…. నిన్ను చంపేస్తానే..!” అంటూ వెంటనే తన చేతులను చాపి ఆమె చేతులను పట్టుకొన్నాడు. కోయిల వాడి పట్టు నుంచి తప్పించుకోడానికి కాలెత్తి వాడి డొక్కలో తన్నింది. దుర్గాదాస్ నొప్పితో “దొంగ లం..” అని అరుస్తూ కోయిల తలను గోడకేసి కొట్టడానికి యత్నించాడు. ఈలోగా వెనక నుంచి వాడి తల మీద బలంగా మరో దెబ్బ పడింది. “హ్….ర్..ర్రా….” అంటూ మరోసారి ఘీంకరించాడు వాడు. ఈసారి దెబ్బకొట్టింది శ్రీదేవి. దుర్గాదాస్ కోయిల పై దాడి చేయటంతో ఆమె ప్రక్కన టేబిల్ మీదున్న గాజు ఫ్లవర్ వాజుని చేతుల్లోకి తీసుకొని గబగబా మంచం దిగి వాడి తలమీద గట్టిగా మోదింది. ఆ దెబ్బతో వాడికి తల పగిలి రక్తం కార నారంభించింది. కళ్ళముందు చీకట్లు అలుముకుంటుంటే చుట్టూ లోకమంతా గిర్రున తిరిగినట్టయి చప్పున మోకాళ్ళ మీద కూచుండిపోయాడు వాడు.
అప్పుడే, “కోయిల… మ్… పిలు వాళ్ళని,” అన్న శ్రీదేవి మాట వాడికి వినిపించింది. ‘ఒసే లం… ఇది నీ పనా…!’ అనుకుంటూ, “నిన్-ను…ఛ్….నరికేశ్తా.న్…..” అన్నాడు జీర నిండిన గ్రొంతుతో. కోయిల తన కాలెత్తి వాడి తొడల మధ్య గట్టిగా తన్నింది. ఆ దెబ్బకు ‘న్నీ.. యమ్మా…!” అని గట్టిగా అరుస్తూ నేలమీద పడి గిలగిల కొట్టుకోసాగాడు. వెంటనే, తన నాలికతో ఒక విచిత్రమైన శబ్దాన్ని చేసింది కోయిల. ఇద్దరాడాళ్ళు పరుగుపరుగున వచ్చి దుర్గాదాస్ ని తాళ్ళతో కట్టేశారు.
తర్వాత వాణ్ణి ఈడ్చుకుంటూ హాల్లోకి తీసుకొచ్చి చెక్క కుర్చీలో పడేశారు వారు. “కోయిల… వాడి జేబులను చూడు…” అంది శ్రీదేవి. కోయిల వాడి జేబుల్ని తడమసాగింది. ఎడమ జేబులోంచి ఐ ఫోన్ ని తీసి శ్రీదేవికి ఇచ్చింది. అయితే దానికి లాక్ వుండటంతో శ్రీదేవి చిరాగ్గా ఆ ఫోన్ ని వాడి మొహమ్మీద విసిరికొట్టింది. ‘ఛ… ఇపుడేం చెయ్యాలి?’ అని అసహనంగా అటు ఇటు కదిలింది. అప్పుడే, “అమ్మగోరు…!” అంటూ వాడి మరో జేబులోంచి ఇంకో ఫోన్ తీసిచ్చింది కోయిల. అది మామూలు ఫీచర్ ఫోన్. శ్రీదేవి దాన్ని ఆత్రంగా అందుకుని చూసింది. అదృష్టవశాత్తూ దానికి లాక్ పెట్టలేదు. “యస్…” అని ఆనందంతో కేకపెట్టి వెంటనే వంద నెంబరుకు డయల్ చేసింది.
అట్నుంచి, “హలో..-” అన్న చిన్న మాట వినబడగానే, “హలో… పోలీస్టేషనా…?” అని గట్టిగా అరిచేసింది శ్రీదేవి.
“హా… ఔను…-“
“ప్లీజ్… మమ్మల్ని రక్షించండి. ఇక్కడ మమ్మల్ని వీడు బంధించాడు-“
“హలో… ఎవరు మీరు… ఎవరు మిమ్మల్ని బంధించారు. మీరు ఎక్కడున్నారు…?”
“మేము ఎక్కడున్నామో మాకు తెలీదు సార్… మమ్మలని కాపాడండి ప్లీజ్….” అంటూ బొంగురుగా అరిచింది.
“అఁ… ఆ…. కంగారు పడకండమ్మా….-” అంటూ ఆ కాల్ ని ట్రేస్ చెయ్యమన్నట్టుగా పక్కనున్న వ్యక్తికి సైగ చేశాడు. మాట్లాడ్డం కొనసాగిస్తూ, “మేము మిమ్మల్ని తప్పకుండా కాపాడుతాం… ఎవరు మీరు…? మీ పేరేంటి? మిమ్మల్ని బంధించినదెవరో మీకు తెలుసా…!?!” అనడిగాడు.
“నా పేరు… శ్ర్…-అక్-కోయిల… క్-కో…యిల.. హ్… మేం వేరే వూరువాళ్ళం సార్-రూ. వ్…వీడి పేరు… దుర్గా…దాస్… మమ్మల్నందిరినీ బలవంతంగా ఇక్కడకికి తీసుకొచ్చాడు. ఇది ఏ ప్రదేశమో మాకు తెలీదు. తొరగా రండి సార్-రూ…” అని వేడింది. ఎందుకో- తన పేరును కాకుండా కోయిల పేరును చెప్పింది శ్రీదేవి.
“ఓకే… ఓకే…-” అంటూ తన ప్రక్కనున్న వ్యక్తిని చూశాడు. అతను కాల్ ట్రేస్ అవుతోంది అన్నట్టుగా తలూపాడు. “ఓ….కే… మీరున్న చోటుని కనిపెడుతున్నామమ్మా…. ఇప్పుడే బయలుదేరుతాం,” అంటూ సీట్లోంచి లేచి, మానిటర్ వైపు చూశాడు. అప్పుడే ఐడెంటిఫై అయిన లొకేషన్ ని చూస్తూ, “మీరేం కంగారుపడకండమ్మా…. ఇంకో అరగంటలో అక్కడుంటాం-” అని అనగానే శ్రీదేవి, “తొరగా రండి, సార్-రూ….” అనేసి కాల్ ని కట్ చేసి దుర్గాదాస్ దగ్గర పడేసింది.
తర్వాత మిగతా ఆడాళ్ళతో పోలీసులు వస్తున్నారని చెప్పి కోయిలతో, “పోలీసులు వచ్చాక నాకు నువ్వు చెప్పిందంతా వాళ్ళకీ చెప్పు. మిగతాదంతా వాళ్ళే చూసుకుంటారు. పోలీసు వాళ్లు వచ్చేలోగా నేనిక్కడినుంచి వెళ్ళిపోవాలి… వాళ్ళకు నా గురించి ఏమీ చెప్పకు-” అని అంటుండగా, “యెలిపోతావా అమ్మా… యాడకి పోతావ్…? మా కూడా మా కోనకి రారాదా.. నా తోడ బుట్టినదాన్లా నిన్ను మంచిగా సూసుకుంటాం…” అంది కోయిల. ఆ మాటకి బాగా కదిలిపోయింది శ్రీదేవి. కోయిల చూపిస్తున్న ఆప్యాయతకి ఆమె గుండె బరువెక్కింది. తనకి కూడా కోయిల ఓ అక్కయ్యలా అనిపించింది. ఓసారి గట్టిగా ఆమెను కావలించుకుంది. ఆమెకు ఉదయ్ జ్ఞాపకం వచ్చాడు. చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ, “లేదు… నావాళ్లు… హ్…. నేను వ్-వెళ్ళిపోవాలి…” అని మాత్రం అనగలిగింది.
కోయిలకి ఏం అర్ధమైందో తెలీదుగానీ, మెల్లగా తలూపి, “అలాగేనమ్మగోరు… కానీ, బైట వోళు కావలున్నాడు కంద… ఎట్టా పోతారు..?” అనడిగింది.
శ్రీదేవి దుర్గాదాస్ వైపు చూస్తూ, “గేట్ బయట వీడు ఎంతమందిని వుంచాడో మనకు తెలీదు. కానీ, ఇద్దరు, ముగ్గురు కంటే ఎక్కువమంది వుండకపోవచ్చునని నాకనిపిస్తోంది. మనం మొత్తం పదమూడు మంది ఆడాళ్ళం వున్నాం. అందరం ఇలానే కలసికట్టుగా వెళ్తే-” అంటూ ప్రక్కన గోడకి ఆనించి వున్న గొడ్డలిని తీసి చేత్తో పట్టుకొని, “-వాళ్ళూ మనల్ని ఏం చెయ్యలేరు,” అంది.
వెంటనే, మిగతా ఆడాళ్ళు కూడా బంగళా చివరికి పోయి అక్కడ పడివున్న గునపాలు, గడ్డపారలు మొదలగు సామాన్లను పట్టుకుని గేటుని బద్దలు కొట్టడానికి సమాయత్తమయ్యారు.
“అమ్మగోరు… ఒకేళ ఆడ సానా యెక్కువమందుంటే…?” అని వణికిపోతూ అడిగింది మందలోని ఒకామె. శ్రీదేవి ఆమెను ఓసారి తేరిపార చూసింది. కాయాకష్టం చేసిన ఒళ్ళు కావడం చేత కండలు తిరిగి చాలా బలంగా కనిపిస్తూందామె. ఆమె ముఖంలోని బెరుకుని, చేతిలోని గునపాన్ని చూసి చిన్నగా నవ్వుతూ, “ఏముందీ…! భూమిలోకి ఎంత బలంగా దాన్ని పొడుస్తావో… వాళ్ళ గుండెల్లోకి కూడా అలాగే పొడిచేయ్…!” అంటూ గేటు దగ్గరికి కదిలింది. ఆమె వెనుకనే సైన్యంలా కదిలారు మిగతా ఆడాళ్ళంతా.
వాళ్ళు సరిగ్గా గేటుకు ఆరడుగుల దూరంలో వుండగా గేటు మీద దబ్బుమని ఏదో పడిన శబ్దం విని అందరూ ఆగిపోయారు. ఏవేవో మాటలు అస్పష్టంగా విన్పించాయి. శ్రీదేవి ఓసారి వెనక్కి తిరిగి అందరి వంక చూసింది. అందరి మొహాలలో భయం కొట్టొచ్చినట్టుగా కనపడుతోంది. అంతలో గేటు తెరుస్తున్న చప్పుడయింది. గొడ్డలి పిడి చుట్టూ తన చేయి బిగించి చప్పున తల తిప్పి ముందుకు చూసింది.
ఎదురుగా ఓ పోలీసు జీపు… దాని ప్రక్కనే ముగ్గురు మనుషులు కనిపించారు. ‘పోలీసులు ఇంత త్వరగా వచ్చేశారా…?’ అనుకుంటూ అనుమానంగా వాళ్ళను చూసింది. అప్పుడే, ముందున్న ఇద్దరు వ్యక్తుల వెనకే నడుస్తూ వస్తున్న మూడో వ్యక్తిమీద తన దృష్టి నిలిచిపోయింది.
‘శంకర్!’

★★★

శ్రీదేవి కనిపించగానే శంకర్ కి మనసు ఒకింత తేలికపడింది. తను రేప్ కి గురయిందిని తెలిసినప్పటినుంచీ తక్షణం ఆమెను చూడాలని శంకర్ ఎంతగానో తపించిపోయాడు. అంతవరకూ ఆమె మీదున్న కోపం కాస్తా ఛటుక్కున మాయమైపోయింది. ఇప్పుడు తనని చూశాక “శ్రీదేవీ” అంటూ వడివడిగా ఆమెను చేరడానికి అడుగులేయసాగాడు. అక్కడ శ్రీదేవి కూడా శంకర్ ని చూసి ఆనందంగా, “మ్-నా భర్త… కోయిల… అతను-నా భర్త!” అని కోయిలకి శంకర్ ని చూపించింది. చేతిలో వున్న గొడ్డలిని ప్రక్కకు విసిరేసి కన్నీళ్ళతో శంకర్ దగ్గరికి పరుగెత్తింది. అయితే, శంకర్ కి అప్పటివరకూ తను మర్చిపోయిన పాత సంగతి మళ్ళా జ్ఞాపకమొచ్చింది. అంతే, వెళ్తున్నవాడల్లా ఠక్కున ఆగిపోయాడు. పాపం శంకర్ ఎందుకు ఆగిపోయాడో తెలీని శ్రీదేవి అతన్ని సమీపించి గట్టిగా అతన్ని హత్తుకుంది. శంకర్ మాత్రం శిలలా నిలుచుండిపోయాడు.
ఇక అజయ్ ఆ గేట్ మెన్ ని అలాగే ఈడ్చుకుంటూ, “చల్ బే…! ఎక్కడ్రా నీ బాసూ… పద, చూపియ్ ఆ దొంగనా—ని?” అంటూ వాణ్ణి లోపలికి నెడుతూ అడిగాడు.
అప్పుడే, “వాడిని వదిలెయ్, అజయ్! జరిగింది చాలు…! ఇంకేం వద్దు…” అన్నాడు శంకర్ సడెన్ గా.
అజయ్ శంకర్ ని ఆశ్చర్యంగా చూస్తూ, “ఏంటీ… వదిలెయ్యాలా…? ఏం మాట్లాడుతున్నావ్-రా?” అన్నాడు.
శ్రీదేవి కూడా తలెత్తి తన భర్త మొహంలోకి చూసింది. ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి.
“భర్తకి అబద్ధం చెప్పి ఎక్కడికో వెళ్ళొచ్చిన దాన్ని ఇంకెవడో రేప్ చేసినా, కిడ్నాప్ చేసినా పెద్దగా తేడా యేం లేదు. నీతి, నిజాయితీలు లేని అలాంటిదాని కోసం కేసు పెట్టి నా పరువును ఇంకా దిగజార్చుకోవడం నాకిష్టంలేదు!” అన్నాడు శంకర్. అది వినగానే శ్రీదేవి మొహం మ్లానమైపోయింది.
అజయ్ శంకర్ కి సర్దిచెప్పడానికి ప్రయత్నిస్తూ, “అ-అది కాదు బెదరూ-” అంటుండగా, “I AM NOT GOING TO COMPLAIN IN POLICE…!” అంటూ గట్టిగా అరిచాడు శంకర్.
శ్రీదేవి వెంటనే శంకర్ ని వదిలి అతని వంక బెదురుగా చూసింది.
శంకర్ వెనక్కి తిరిగి జీప్ దగ్గరకు నడిచాడు.
అజయ్ ఆ వాచ్ మెన్ గాడిని వదిలేసి శంకర్ దగ్గరకు వెళ్ళి అతన్ని తన వైపుకు తిప్పుకున్నాడు.
“Take it easy, man… అంత కోపమెందుకు? నువ్వు కూడా అంజలితో రిలేషన్ మెయింటైన్ చేశావుగా…” అన్నాడు. చివరి మాటని శంకర్ కి మాత్రమే వినపడేలా మెల్లగా చెప్పాడు.
అయితే, శంకర్ లోని ‘మగాడు’ అది వినడానికి ఇష్టపడలేదు. హ్మ్….ఎందుకు ఇష్టపడతాడు.? వాడి దృష్టిలో
శంకర్ ఆవేశంలో వున్నాడని అర్ధమైంది అజయ్ కి. “సరే… ముందు ఇంటికి వెళదాం… అక్కడికి వెళ్ళాక అన్ని విషయాలూ మాట్లాడుకోవచ్చు… పద,” అని శంకర్ తో అని శ్రీదేవి వైపు చూశాడు అజయ్. ఆమె ఇంకా శంకర్ వైపు భయం భయంగా చూస్తూ వుంది. “జీపెక్కండి శ్రీదేవిగారు…!” అన్నాడు. ఆమె మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ జీప్ ఎక్కింది.
ఇక గిరీశంతో పనిలేదనిపించి అజయ్ అతన్ని అక్కడే వదిలేసి మిగతా ఇద్దరితో అక్కణ్ణించి బయలుదేరాడు.

సరిగ్గా వాళ్ళు బయలుదేరిన 15 నిమిషాలకి మరో పోలీస్ జీప్ అక్కడికి చేరుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *